Wednesday, 24 October 2012

కోపంతో మాట్లాడితే గుణాన్ని అదికంగా మాట్లాడితే ప్రశాంతతని అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని అహంకారంతో మాట్లాడితే ప్రేమను అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు అని తెలుసుకో మిత్రమా . . . . . శుభోదయం.
లక్షల కోట్లు సంపాదించినా తిరిగి సంపాదించలేనిది పరువు ఒక్కటే నీవు చేసే ప్రతి పనిని పది కళ్ళు గమనిస్తుంటాయని తెలుసుకో మిత్రమా . . . . శుభోదయం